ఆటా మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం
![ఆటా మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం](https://www.telugutimes.net/storage/news/news_new_71783.jpg)
అమెరికా తెలుగు అసోసియేషన్ ( ఆటా) ద్వైవార్షిక మహాసభలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆహ్వానం అందింది. ఆటా కన్వీనర్ పాశం కిరణ్ రెడ్డి మంత్రిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు ఆహ్వాన లేఖ అందించారు. కాగా జూన్ 7 నుంచి 9 వరకు అమెరికా అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ జరగనున్నాయి.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :