Radha Spaces ASBL

ఇరుపక్షాలు అంగీకరిస్తే. .. మరికొన్ని రోజుల పాటు

ఇరుపక్షాలు అంగీకరిస్తే. .. మరికొన్ని రోజుల పాటు

సూడాన్‌లో వైరి పక్షాలు నూతన స్వల్పకాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా, సౌదీ మధ్యవర్తులు ప్రకటించారు. ఆ ప్రకారం సోమవారం రాత్రి 9:45 గంటల నుంచి వారం రోజుల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఇరుపక్షాలు అంగీకరిస్తే మరికొన్ని రోజుల పాటు కూడా ఈ పరిస్థితి కొనసాగనుంది. ఈ మేరకు సౌదీలోని జెడ్డా నగరంలో సూడాన్‌ సైనిక ప్రతినిధులు, పారామిలటరీ మద్దతుదారుల బృందం సభ్యులు సంతకాలు చేశారని అమెరికా, సౌదీ అరేబియా ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :