శోభితా షోల్డర్ లెస్ అందాలు
తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ళ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ట్రెండ్ కు తగ్గట్టు తనని తాను మలచుకుంటూ నార్త్ బ్యూటీలకు పోటీ ఇస్తూ మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. మోడ్రన్ కల్చర్ కు అలవాటు పడిన శోభితా ఫ్యాషన్ సెలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. తాజాగా షోల్డర్ లెస్ డిజైనర్ అవుట్‌ఫిట్ లో శోభిత మెరిసింది. టాప్ లో బ్లాక్ పీస్, బాటమ్ డిజైన్ సంథింగ్ స్పెషల్ గా కూర్చుని ఫోటోలకు పోజులిచ్చింది. శోభిత షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :