టూ పీస్ లో రచ్చ చేస్తున్న రుహానీ
![టూ పీస్ లో రచ్చ చేస్తున్న రుహానీ](https://www.telugutimes.net/storage/news/news_new_69187.jpg)
హీరోయిన్ గా కెరీర్ ను చిన్న హీరోల సరసన నటించి స్టార్ట్ చేసినా, నటిగా తనదైన గుర్తింపు తెచ్చుకోవడంలో హిమాచల్ బ్యూటీ రుహానీ శర్మ సక్సెస్ అయింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న రుహానీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో రుహానీ టూ పీస్ లో దర్శనమిచ్చింది. ఫ్లోరల్ టాప్, రెడ్ కలర్ పరికిణిలో రుహానీ ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :