థైస్ షో చేస్తున్న పూజా హెగ్డే

ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే పూజా హెగ్డే దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులో పూజాకు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ ఆఫర్లు మాత్రం పెద్దగా రావట్లేదు. గుంటూరు కారంలో చేస్తూ ఉండుంటే మాత్రం కచ్ఛితంగా మరో రెండు మూడు ఆఫర్లు వచ్చుండేవి. కానీ ఆ సినిమా మిస్ వదులుకుంది. పూజాకి సినిమాల్లో ఆఫర్లు తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా అమ్మడు రెడ్ కలర్ మినీ ఫ్రాక్‌లో థైస్ షో చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది.







Tags :