అందాల నిధికి ఫిదా అవుతున్న నెటిజన్లు
కెరీర్ స్టార్టింగ్‌తో అందాల ఆరబోత విషయంలో మడి కట్టినా, ఆ తర్వాత ఓ రేంజ్ లో గ్లామర్ షో కు రెడీ అయిన భామ నిధి అగర్వాల్. తన రెగ్యులర్ ఫోటోషూట్లను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటుంది నిధి. తాజాగా అమ్మడు గిరిజన బ్యూటీలా కనిపించి షాకిచ్చింది. రవిక లేని చీరందంలో అమ్మడు అచ్చం గిరిజన యువతిలానే అనిపిస్తుంది. చెవులకు బుట్టలు, ముక్కు పుడక, చేతి కడియాలు, మెడలో డిజైనర్ చైన్ వేసుకుని నుదుటిన బొట్టు పెట్టుకుని సూపర్ లుక్ లో కనిపించింది. నిధి అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Tags :