ASBL NSL Infratech

బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ నియా సొగసులు

బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ నియా సొగసులు

బిగ్ బాస్ ఫేం నియాశర్మ ఎప్పటికప్పుడు నెట్టింట కొత్త కొత్త ఫోటో షూట్ల‌తో సెగ‌లు పుట్టిస్తుంది. సినిమా ఛాన్సులు లేక‌పోయినా అంత ఫాలోయింగ్ ఎలా సాద్య‌మైందంటే కేవ‌లం త‌న‌లో వ్య‌క్తిగ‌త పెర్పార్మెన్స్ అన్న‌దే రీజన్. తాజాగా నియా మ‌రోసారి బ్లాక్ క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో త‌న‌దైన మార్క్ గ్లామ‌ర్ ఎలివేష‌న్ ఇస్తూ నాకెవ్వ‌రు సాటి అనిపించింది. అమ్మ‌డు అప్పిరియ‌న్స్ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :