ASBL NSL Infratech

విజయ్ దళపతిపై పోటీ చేస్తా.. హీరోయిన్ నమిత

విజయ్ దళపతిపై పోటీ చేస్తా.. హీరోయిన్ నమిత

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరుగనున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హీరోయిన్‌ నమిత బరిలోకి దిగబోతున్నట్లుగా వెల్లడించింది. అయితే, ఎవరిపై పోటీ చేయబోతున్నదో స్పష్టం చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న దళపతి విజయ్‌నే ఢీకొట్టబోతున్నట్లు తెలిపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్‌ పోటీ చేస్తాను. తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది. అందుకే విజయ్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. విజయ్‌ సైతం రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నానని నమిత చెప్పింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :