ASBL NSL Infratech

మంచు లక్ష్మి గ్లామర్ షో

మంచు లక్ష్మి గ్లామర్ షో

మంచు మోహన్ బాబు వారసురాలిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మంచు లక్ష్మి. నటిగా, హోస్ట్ గా రాణించిన లక్ష్మి గత కొంతకాలంగా ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ షో పెంచి రెగ్యులర్ గా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పింక్ కలర్ సూట్ లో అదిరిపోయే స్టిల్స్ తో హీటెక్కించే ఫోజులిస్తున్న ఫోటోలని మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు మంచు లక్ష్మి గ్లామర్ రోజు రోజుకి పెరిగిపోతుందనే కామెంట్స్ చేస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :