పొట్టి డ్రెస్‌లో హంస అందాలు

టాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడంతో పాటూ ఐటెం సాంగ్స్ లో మెరిసి క్రేజ్ తెచ్చుకున్న హంసా నందినీ తన అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూంటుంది. రీసెంట్‌గా అమ్మడు పొట్టి డ్రెస్‌లో థైస్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. క్యాన్సర్ కారణంగా సినిమాలకు కొంచెం దూరమైనా సరే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదోక ఫోటో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరగానే ఉంది.
Tags :