బంధువులతో ఆనందంగా గడుపుతారు, ఆర్థికంగా జాగ్రత్త అవసరం ఆదిత్య హృదయం పఠించండి
చేపట్టిన పనులు విజయవంతమవుతాయి, గౌరవం పెరుగుతుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
వ్యాపారంలో లాభాలు ఉంటాయి, అనవసర వాదనలకు దూరంగా ఉండండి. వినాయకుడిని ప్రార్థించండి.
కొత్త వస్తువుల కొనుగోలు సూచనలు, ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వేంకటేశ్వరస్వామిని దర్శించండి.
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదువుకోండి.
వృత్తిలో మంచి అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా బాగుంటుంది. శివారాధన శుభప్రదం.
వ్యాపారంలో కొత్త ఆలోచనలు ఫలిస్తాయి, ఖర్చులు నియంత్రించండి. లక్ష్మీ దేవిని పూజించండి.
విద్యార్థులకు లక్ష్య సాధన, ధ్యానం వల్ల ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
విలువైన వస్తువులు కొంటారు, ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దత్తాత్రేయ స్వామిని స్మరించండి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రముఖుల మద్దతు లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నరసింహస్వామిని దర్శించండి.
పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు, వివాదాలకు దూరంగా ఉండండి. రామ రక్షా స్తోత్రం పఠించండి..