నేటి గురువారం రాశి ఫలాలు - Feb 26th 2026

26th February 2026

White Scribbled Underline

ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, కానీ ఖర్చులు కూడా ఉంటాయి.

మేషం

పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండటం ఉత్తమం.

వృషభం

కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల సమయం. ధైర్యంతో పనులు పూర్తి చేస్తారు.

మిథునం

ఆకస్మిక ధన లాభం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం

పాత సమస్యల నుండి విముక్తి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది.

సింహం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.

కన్య

సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల సహకారం అందుతుంది.

తుల

వ్యాపారంలో లాభాలు. గతంలో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి.

వృశ్చికం

ఆహార నియమాలు పాటించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

ధనుస్సు

క్రీడలు, వినోద కార్యక్రమాలపై ఆసక్తి. కుటుంబంలో శుభకార్య చర్చలు.

మకరం

మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు.

కుంభం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది.

మీనం

ఫాలో అవ్వండి.

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న నాని ఆయా షేర్ సాంగ్