రేటు పెంచిన రుక్మిణి వ‌సంత్

3rd March 2026

White Scribbled Underline

క‌న్న‌డ భామ రుక్మిణి వ‌సంత్ తెలుగు ఆడియ‌న్స్ కు కూడా సుప‌రిచితురాలే. రుక్మిణి 2019లో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది.

స‌ప్త సాగ‌రాలు దాటి సినిమాతో మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకున్న రుక్మిణి, రీసెంట్ గా వ‌చ్చిన కాంతార చాప్ట‌ర్1తో దాన్ని మ‌రింత పెంచుకుంది.

ప్ర‌స్తుతం ఆమె తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. 

వాటితో పాటూ ఏస్ మూవీతో కోలీవుడ్ లోకి కూడా రుక్మిణి ఎంట్రీ ఇచ్చింది.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ తో క‌లిసి డ్రాగ‌న్ మూవీలో న‌టిస్తున్న రుక్మిణి త‌న రెమ్యూన‌రేష‌న్ ను అమాంతం పెంచిన‌ట్టు తెలుస్తోంది.

saptha sagaralu dhaati తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, Kantara Chapter 1 తో క్రేజ్‌ను మరింత పెంచుకుంది.

Rukmini Vasanth రెమ్యూనరేషన్ పెంచిన వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.