యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రితికా నాయక్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.
టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలను అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది.
విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన రితికా, మిరాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా, వరుణ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్న రితికాకు వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఓ వైపు వరుస అవకాశాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరిన్ని ఛాన్సుల కోసం ప్రయత్నిస్తోంది రితికా నాయక్.
ఇటీవల ప్రముఖ దర్శకులు, నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తూ గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటోంది రితికా నాయక్.
రాబోయే ప్రాజెక్ట్స్‌తో తన కెరీర్‌ను మరింత బలోపేతం చేసుకుని టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ మిరాయ్ బ్యూటీ.
మళ్ళీ పెరుగుతున్న బంగారం & వెండి ధరలు ఫిబ్రవరి 20, 2026
మిడ్ నైట్ ఆ హీరోకి కాల్ చేస్తా!