మిడ్ నైట్ ఆ హీరోకి కాల్ చేస్తా!

20th February 2026

White Scribbled Underline

మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇప్పుడు వ‌రుస స‌క్సెస్‌ల‌తో ఫుల్ హ్యాపీగా ఉంది.

గ‌తేడాది అనుప‌మ న‌టించిన కిష్కింధ‌పురి, బైసన్ సినిమాలు సూప‌ర్ హిట్లుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ ఆర్జే షాన్ తెర‌కెక్కిస్తున్న ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో అనుప‌మ యాక్ట్ చేస్తోంది.

అయితే అనుప‌మ రీసెంట్ గా ల‌వ్, డేటింగ్ విషయాల్లో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది.

ధృవ్ విక్ర‌మ్ తో అనుప‌మ రిలేష‌న్‌షిప్ లో ఉంద‌ని వార్త‌లొస్తున్నాయి.

ఇండ‌స్ట్రీలో అర్థరాత్రి 2 గంట‌ల‌కు కాల్ చేయాలంటే ఎవ‌రికి చేస్తార‌ని రీసెంట్ గా యాంక‌ర్ అనుప‌మ‌ని అడిగింది.

అనుప‌మ ధృవ్ పేరు చెప్ప‌డంతో వారి ప్రేమ‌ వార్త‌లు ఇంకాస్త ఎక్కువ అయ్యాయి. 

మలయాళ భామ Anupama Parameswaran ప్రస్తుతం కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్ విషయంలోనూ హాట్ టాపిక్‌గా మారింది. 

ఫాలో అవ్వండి.

ట్రావెల్ లవర్స్ కోసం అత్యుత్తమ టెక్ గ్యాడ్జెట్స్ ఇవే

ఫిబ్రవరి 19, 2025 గురువారం రాశిఫలాలు