ఫిబ్రవరి 23, 2026 - నేటి రాశి ఫలాలు

23rd February 2026

White Scribbled Underline

ఉద్యోగంలో మంచి గుర్తింపు. కొత్త పనులకు గ్రీన్ సిగ్నల్! 

మేషం

ఆర్థికంగా లాభాలు. కుటుంబంతో సంతోష సమయం. 

వృషభం

మాటల్లో జాగ్రత్త అవసరం. చిన్న ప్రయాణం లాభదాయకం.

మిథునం

పాత సమస్యలు పరిష్కారం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. 

కర్కాటకం

నాయకత్వానికి ప్రశంసలు. వృత్తిలో కొత్త అవకాశాలు. 

సింహం

పనిలో ఒత్తిడి తగ్గుతుంది. డబ్బు విషయంలో ప్లానింగ్ మంచిది. 

కన్య

స్నేహితుల సహాయం లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి. 

తుల

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలకు ఇది సరైన సమయం. 

వృశ్చికం

విద్యార్థులకు శుభవార్త. దూర ప్రయాణ యోగం. 

ధనుస్సు

ఆర్థికంగా స్థిరత్వం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

మకరం

సృజనాత్మక ఆలోచనలు విజయం. స్నేహితులతో సంతోషం. 

కుంభం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి వార్తలు వినే అవకాశం.

మీనం

ఈ రోజు సోమవారం — శివుడి ఆరాధనకు పవిత్రమైన రోజు. “ఓం నమః శివాయ” జపంతో మనసుకు శాంతి, జీవితానికి శుభఫలితాలు. హర హర మహాదేవ్!