ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌  మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ప్రమాణం చేయించారు. జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య కలకత్తా హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన విషయం విదితమే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :