16 ఏళ్ల సినీ కెరీర్లో సమంత ఎంత సంపాదించిందంటే

27th February 2026

White Scribbled Underline

ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి న‌టిగా ఎంట‌రైన స‌మంత మొద‌టి సినిమాతోనే అంద‌రి మ‌నసుల్ని మాయ చేసింది.

ఆ త‌ర్వాత త‌క్కువ టైమ్ లోనే స్టార్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించి, స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.

కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే నాగ చైత‌న్య‌ను పెళ్లి చేసుకున్న స‌మంత‌, త‌ర్వాత కొన్నాళ్ల‌కు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారు.

విడాకుల త‌ర్వాత మ‌యోసైటిస్ తో బాధ ప‌డి, దాన్నుంచి కోలుకున్న స‌మంత‌, రీసెంట్ గా డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంది.

ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు నిర్మాత‌గా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో స‌మంత బాగానే సంపాదిస్తుంది.

తాజా నివేదిక‌ల ప్ర‌కారం స‌మంత ఆస్తులు రూ.110 కోట్ల‌కు పైనే ఉంటుంద‌ని, వాటిలో ప‌లు చోట్ల ఇళ్లు, ల‌గ్జ‌రీ కార్లు కూడా ఉన్నాయి.

Samantha Ruth Prabhu ఒక్కో సినిమాకు కోటి నుంచి పలుకుబడి ఉన్న పారితోషికం తీసుకుంటుందనే సమాచారం.