Amazon Prime Video లో కొత్తగా వచ్చిన థ్రిల్లర్ 

18th February 2026

White Scribbled Underline

ప్ర‌తీ వారంలాగానే ఈ వారం కూడా ప‌లు కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు వ‌చ్చాయి.

వాటిలో గ‌తేడాది క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజైన ఓ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వ‌చ్చింది.

ఆ సినిమా పేరు ఈషా. త్రిగుణ్, హెబ్బా ప‌టేల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించగా, శ్రీనివాస్ మ‌న్నె ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  

ఇంట్రెస్టింగ్ క‌థ‌నంతో, ఒళ్లు గ‌గుర్పొడిచే సీన్లు, ఊహించ‌ని ట్విస్టుల‌తో ఈ సినిమా ఆడియ‌న్స్ కు మంచి థ్రిల్ ను అందించింది.

ఐఎండీబీలో 9.3 రేటింగ్ ద‌క్కించుకున్న ఈ సినిమా రెండు నెల‌ల త‌ర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వ‌చ్చింది.

థియేట‌ర్ల‌లో ఆడియ‌న్స్ ను భ‌య‌పెట్టిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి. 

వాటిలో గతేడాది క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన ఓ హర్రర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. ఆ సినిమా పేరు ఈషా.