ప్ర‌భాస్ ఆస్తుల గురించి తెలిస్తే షాక‌వాల్సిందే

18th February 2026

White Scribbled Underline

పాన్ ఇండియా క‌ల్చ‌ర్ ను టాలీవుడ్ కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ప్ర‌భాస్ కే ద‌క్కుతుంది.

బాహుబ‌లి మూవీతో దేశం మొత్తం దృష్టిని త‌న వైపుకి తిప్ప‌కున్నాడు ప్ర‌భాస్.

ఆ త‌ర్వాత నుంచి వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తూ ప‌లు రికార్డుల‌ను త‌న పేరిట పెట్టుకున్నాడు.  

అంతటి స్టార్ హీరో ఆస్తుల విలువ తెలిస్తే ఎవ‌రైనా షాక‌వాల్సిందే. ప్ర‌భాస్ ఆస్తి దాదాపు రూ.241 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. 

ప్ర‌భాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 నుంచి రూ.200 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ ర‌కంగా చూసుకుంటే ప్ర‌భాస్ కు ఎక్కువ ఆస్తి ఉండాలి.

కానీ ప్ర‌భాస్ ఆస్తి రూ.250 కోట్ల లోపే ఉండ‌టంతో ఇంతేనా అని అంద‌రూ షాక‌వుతున్నారు.