అనుష్క ఆస్తుల విలువెంతో తెలుసా?  

16th February 2026

White Scribbled Underline

2005లో సూప‌ర్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క‌, మొద‌ట్లో గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో మెప్పించింది.

అరుంధ‌తి మూవీలో న‌టించి, ఆ మూవీలో న‌టిగా త‌న విశ్వ‌రూపాన్ని చూపించిన స్వీటీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు కేరాఫ్ గా నిలిచింది

రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి లాంటి సినిమాల్లో న‌టించిన పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకుంది అనుష్క‌.

ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యంలో ఎంతో ప్రైవ‌సీ మెయిన్‌టెయిన్ చేసే స్వీటీకి రూ.113 కోట్ల ఆస్తుల‌న్న‌ట్టు స‌మాచారం.

రీసెంట్ గా ఘాటీ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన అనుష్క‌, క‌థ‌నార్ అనే సినిమాతో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతోంది.  

అనుష్క ఒక్క సినిమా కోసం భారీ పారితోషికం తీసుకుంటుందని టాక్. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, సినిమాల ద్వారా ఆమె ఆదాయం మరింత పెరిగిందని సమాచారం.

సినిమాలకు దూరంగా ఉన్నా కూడా అనుష్క తన లైఫ్ స్టైల్ చాలా సింపుల్‌గా కొనసాగిస్తుందట. ఆమెకు హైదరాబాద్‌లో ఖరీదైన ఆస్తులు, లగ్జరీ కార్లు ఉన్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అనుష్క సినిమాల్లోకి చాలా సెలెక్టివ్‌గా మాత్రమే వస్తుంది. స్క్రిప్ట్ బలంగా ఉంటేనే ఓకే చెప్పే స్వభావం వల్ల ఆమె కెరీర్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.