ఆపిల్ ఆరోగ్యమే కానీ.. ఎప్పుడు తింటే ఎక్కువ లాభమో తెలుసా?

04 February 2026

ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎప్పుడు తింటే ఎక్కువ లాభమో మీకు తెలుసా?

ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ తినితే జీర్ణశక్తి మెరుగుపడి రోజంతా శరీరం ఉత్సాహంగా ఉంటుంది.

భోజనానికి అరగంట ముందు ఆపిల్ తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉండి ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి.

మధ్యాహ్నం స్నాక్‌గా ఆపిల్ తింటే అలసట తగ్గి శరీరానికి వెంటనే శక్తి అందుతుంది.

వ్యాయామానికి ముందు ఆపిల్ తినడం స్టామినా పెంచి పనితీరును మెరుగుపరుస్తుంది.

సాయంకాలం స్నాక్స్ లో ఆపిల్ తింటే జీర్ణ సమస్యలు రాకుండా ఆరోగ్యం కాపాడుతుంది.

ఫాలో అవ్వండి.