త్రిష : నిజ‌మైన ప్రేమ దొరికిన‌ప్పుడే ముందడ‌గు వేస్తా

6th March 2026

White Scribbled Underline

సౌత్ క్వీన్ గా ఓ వెలుగు వెలుగుతున్న త్రిష కృష్ణన్ వ‌య‌సు 42 సంవ‌త్స‌రాలు.

గ‌తంలో బిజినెస్ మ్యాన్ వ‌రుణ్ మ‌ణియ‌న్ తో ఎంగేజ్‌మెంట్ జ‌రిగినా, త‌ర్వాత 5 నెల‌ల‌కే దాన్ని క్యాన్సిల్ చేసుకుంది త్రిష.

త‌ర్వాత నిజ‌మైన ప్రేమ దొరికిన‌ప్పుడే పెళ్లి విష‌యంలో ముందడుగేస్తాన‌ని త్రిష చెప్పింది.

అప్ప‌ట్లో రానాతో కూడా డేటింగ్ చేసిన త్రిష, దాన్ని కూడా పెళ్లి వ‌ర‌కు తీసుకెళ్ల‌లేదు.

ప్ర‌స్తుతం విజ‌య్ ద‌ళ‌ప‌తితో రిలేష‌న్ లో ఉంద‌ని త్రిష‌పై రూమ‌ర్లు వినిపిస్తున్నా, ఆమె మాత్రం ఈ విష‌యంలో సైలెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఇక కెరీర్ విష‌యానికొస్తే త్రిష ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది.

అందుకే అభిమానులు కూడా త్రిష జీవితంలో నిజమైన ప్రేమ ఎప్పుడు వస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.