9th June 2026

__________

- Saidulu

తెలుగు ఇంటి చిన్నారిని మురిపించే లేటెస్ట్ మల్టీ జుమ్కాల డిజైన్స్..

దేవుడి రూపులు, మల్టిపుల్ హ్యాంగింగ్స్ కలయికతో వస్తున్న అద్భుతమైన టెంపుల్ జుమ్కాల కలెక్షన్.

అద్భుతమైన వినాయకుడి రూపుతో, అంచున ముత్యాల గుత్తులు మరియు మూడు చిన్న జుమ్కాల హ్యాంగింగ్స్ ఉన్న ఈ యాంటిక్ సెట్ ఫుల్ ట్రెండింగ్!

గణేష్ మోటిఫ్ ట్రిపుల్ జుమ్కా 

లక్ష్మీదేవి మరియు నెమళ్ల నక్షి వర్క్‌తో, కింద మూడు వరుసల ముత్యాల జుమ్కాలు వేలాడే ఈ మోడల్ పెళ్లికూతురికి రాయల్ లుక్ ఇస్తుంది.

గాడెస్ లక్ష్మి స్టెప్ జుమ్కా

ఒకే జుమ్కా కాకుండా, కింద చిన్న చిన్న ముత్యాల వరుసలతో కూడిన 3 లేదా 5 జుమ్కాలు ఉండటం వీటి ప్రత్యేకత.

ముత్యాల గుత్తుల హ్యాంగింగ్స్

వినాయకుడు, లక్ష్మీదేవి మోడల్స్‌తో పాటు ఇప్పుడు రాధా కృష్ణుల ఫ్రేమ్స్ ఉన్న మల్టీ-జుమ్కాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

రాధా కృష్ణ జుమ్కాస్

పైన పెద్ద నెమలి స్టడ్ ఉండి, కింద మూడు వైపులా చిన్న చిన్న జుమ్కాలు వేలాడే మోడల్స్ సాంప్రదాయ చీరలకు క్లాస్ లుక్ ఇస్తాయి.

పీకాక్ డిజైన్ స్టడ్స్ 

ఈ తరహా మల్టీ-జుమ్కాలకు మెరిసే బంగారం కంటే మ్యాట్ లేదా నక్షి యాంటిక్ ఫినిషింగ్ అయితేనే దేవుడి రూపులు బాగా ఎలివేట్ అవుతాయి.

యాంటిక్ నక్షి వర్క్

అన్-కట్ డైమండ్స్ (పోల్కీ), కెంపులు మరియు పచ్చల అమరిక ఈ హెవీ జుమ్కాలకు మరింత రిచ్ అండ్ లగ్జరీ లుక్‌ను జోడిస్తుంది.

 కుందన్ & కెంపు టచ్

ఈ టెంపుల్ మల్టీ-జుమ్కాలు ఎంత గ్రాండ్‌గా ఉంటాయంటే.. మెడలో నెక్లెస్ లేకపోయినా ఇవి ఒక్కటి ఉంటే బ్రైడల్ లుక్ వచ్చేస్తుంది.

వెడ్డింగ్ బ్రైడల్ ఛాయిస్ 

హెవీ టెంపుల్ మల్టీ-జుమ్కాలను కాంట్రాస్ట్ బోర్డర్ ఉన్న పట్టుచీరలు లేదా బ్రైడల్ లెహంగాలపైకి ధరిస్తే మీరే హైలైట్