9th June 2026

__________

- Saidulu

చీరకట్టు అందగత్తెలకు గుట్టపూసల ముత్యాల హారాలు..

సాంప్రదాయ లుక్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన గుట్టపూసల నెక్లెస్ డిజైన్స్ మీకోసం.

మెడకు హత్తుకునేలా ఉండే గుట్టపూసల చోకర్లు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్. ఇది మోడ్రన్ లెహంగాస్ పైకి పర్ఫెక్ట్.

చోకర్ మోడల్స్

 దారాల అంచున గుత్తులుగా ఉండే ముత్యాలు, మధ్యలో కెంపుల కలయిక ఈ లాంగ్ హారాల ప్రత్యేకత. రాయల్ లుక్ ఇస్తుంది.

ముత్యాల హారాలు

 సాంప్రదాయ మామిడి పిందెల డిజైన్‌కు గుట్టపూసలు జతచేసి వస్తున్న హారాలు పెళ్లికూతుర్లకు బెస్ట్ ఛాయిస్.

మ్యాంగో డిజైన్

మెరిసే పసిడి కంటే మ్యాట్ లేదా యాంటిక్ ఫినిషింగ్‌తో వచ్చే గుట్టపూసల సెట్స్‌కు క్రేజ్ బాగా పెరిగింది.

యాంటిక్ ఫినిషింగ్ 

ఒకే డిజైన్‌లో చోకర్ మరియు లాంగ్ హారం కలిపి వచ్చే కాంబో సెట్స్ గ్రాండ్ ఫంక్షన్లకు అద్భుతంగా ఉంటాయి.

 కాంబో సెట్స్

తక్కువ బరువులో, సింపుల్ ముత్యాల అమరికతో వచ్చే లైట్ వెయిట్ గుట్టపూసలు చిన్న పార్టీలకు అనుకూలం.

లైట్ వెయిట్ మోడల్స్

అన్‌కట్ డైమండ్స్ (అన్వి) మరియు పోల్కీ స్టోన్స్‌తో డిజైన్ చేసిన గుట్టపూసలు రిచ్ అండ్ లగ్జరీ లుక్ ఇస్తాయి.

డయామండ్ టచ్

కేవలం కెంపులే కాకుండా పచ్చలు, నవరత్నాలతో వచ్చే మల్టీకలర్ గుట్టపూసలు ఏ రంగు శారీల పైనైనా మ్యా్చ్ అవుతాయి.

 మల్టీకలర్ స్టోన్స్ 

పట్టుచీరలైనా, కాన్సెప్ట్ శారీలైనా.. ఒక గుట్టపూసల హారం ఉంటే మీ రాయల్ లుక్ పూర్తయినట్లే!