ఏపీలోని ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. సగటు ధర: ₹15 - ₹20 (కిలోకు).
తెలంగాణలో పచ్చిమిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. మెహదీపట్నం, కూకట్పల్లి రైతు బజార్లలో కిలో ₹30 - ₹40 పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో నాణ్యతను బట్టి ₹45 వరకు ఉంది.
రెండు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. రైతు బజార్లలో కిలో: ₹25 - ₹30. హోల్ సేల్ మార్కెట్లలో: ₹18 - ₹22. నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లికి డిమాండ్ ఎక్కువగా ఉంది
వంకాయ: ₹20 - ₹25 బంగాళదుంప: ₹20 - ₹22 క్యారెట్: ₹40 బెండకాయ: ₹30 - ₹35
నేడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారం (10 గ్రా): ₹1,52,000 24 క్యారెట్ల బంగారం (10 గ్రా): ₹1,59,600 వెండి (1 కిలో): ₹2,89,000 ప్రాంతంలో ఉంది.
హైదరాబాద్: పెట్రోల్ ₹107.50, డీజిల్ ₹95.65. అమరావతి/విజయవాడ: పెట్రోల్ ₹109.37, డీజిల్ ₹97.10.