ఈ రోజు జ్యోతిష్యశాస్త్ర ప్రకారం చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, శని గ్రహాల సంచారం కారణంగా అనేక రాశులపై శుభ–అశుభ ఫలితాలు కలగనున్నాయి. కొన్ని రాశులకు ఆర్థిక లాభాలు, మరికొన్ని రాశులకు జాగ్రత్తలు అవసరము.
ఈ రోజు మేష రాశి వారికి పనుల్లో మార్పులు కనిపిస్తాయి. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.
మేష రాశి
వృషభ రాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లో పురోగతి, కుటుంబంలో ఆనందం ఉంటుంది.
వృషభ రాశి
మిథున రాశి వారికి కెరీర్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరగడం , ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది.
మిథున రాశి
కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి
సింహ రాశి వారికి ఉద్యోగ, రాజకీయ రంగాల్లో విజయాలు లభించవచ్చు. ఆరోగ్యంపై మాత్రం కొంత శ్రద్ధ అవసరం.
సింహ రాశి
కన్య రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు, చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.
కన్య రాశి
తులా రాశి వారికి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశం కూడా ఉంది.
తులా రాశి
వృశ్చిక, ధనస్సు రాశుల వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఖర్చులు పెరగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరమయ్యే పరిస్థితులు ఉంటాయి.
వృశ్చిక, ధనస్సు రాశి
మకర, కుంభ, మీన రాశుల వారికి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని జాగ్రత్తలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక లాభాలు, గౌరవం పెరగడం వంటి మంచి మార్పులు కనిపిస్తాయి.
మకర, కుంభ, మీన రాశి