ట్రయంఫ్ ఇండియా అధికారికంగా లాంచ్ ఈవెంట్‌ను ఖరారు చేసింది. బుకింగ్స్ త్వరలోనే!
ఎక్స్ పెక్టెడ్ మోడల్స్ : Speed 350, Scrambler 350 X మరియు కొత్త Speed T4 350 వేరియంట్లు రానున్నాయి
ఇంజన్ పవర్ : ఇది సుమారు 35-36 bhp పవర్, 32-34 Nm టార్క్‌ను అందిస్తుంది. సిటీ రైడింగ్‌కు ఇది పర్ఫెక్ట్!
ప్రీమియం లుక్ & ఫీచర్స్ :LED లైటింగ్, డిజిటల్ కన్సోల్, డ్యూయల్ ఛానల్ ABS వంటి ఆధునిక ఫీచర్స్ ఇందులో ఉండబోతున్నాయి.
అంచనా ధర : ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.7 లక్షల నుండి రూ. 2.2 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
ధర ఎందుకు తగ్గుతోంది : 400cc కంటే తక్కువ ఉండటంతో పన్ను 40% నుండి 18%కి తగ్గుతుంది. దీనివల్ల ధర భారీగా తగ్గే అవకాశం ఉంది