తేదీ: 10 మార్చి, 2026 తిథి: ఫాల్గుణ బహుళ సప్తమి (మధ్యాహ్నం 1:54 వరకు) నక్షత్రం: అనురాధ (రాత్రి 7:05 వరకు), తదుపరి జ్యేష్ట యోగం: వజ్ర, కరణం: భద్ర/బవ రాహుకాలం: సా. 3:29 - 4:58 వరకు శుభ సమయం: అమృతకాలం (ఉ. 7:25 - 9:13)
వృత్తిలో పురోగతి, ఆర్థిక లాభాలు సూచిస్తున్నాయి సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. పనులు సకాలంలో పూర్తవుతాయి. లక్కీ నం: 9, రంగు: ఎరుపు
ఉద్యోగులకు అధికారుల మద్దతు లభిస్తుంది. ఆనందకరం అమ్మవారికి దీపారాధన చేయండి. మనశ్శాంతి కలుగుతుంది. లక్కీ నం: 6, రంగు: తెలుపు
చేపట్టిన పనుల్లో విజయం, అదృష్టం కలిసి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం. అదృష్టం వరిస్తుంది. లక్కీ నం: 5, రంగు: పచ్చ
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం, ఖర్చులు పెరగవచ్చు శివాభిషేకం చేయండి. ఖర్చులు నియంత్రించుకోవడం ఉత్తమం లక్కీ నం: 2, రంగు: సిల్వర్
వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. శుభవార్తలు వింటారు ఆదిత్య హృదయం చదవండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లక్కీ నం: 1, రంగు: నారింజ.
ఆరోగ్యం మెరుగుపడుతుంది, శత్రువులపై విజయం సాధిస్తారు. గణపతికి గరిక సమర్పించండి. శత్రు జయం కలుగుతుంది లక్కీ నం: 5, రంగు: ముదురు ఆకుపచ్చ
సంతాన పరంగా సంతోషం, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. కుటుంబంలో సంతోషం. లక్కీ నం: 7, రంగు: క్రీమ్
గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. ధన యోగం ఉంది. హనుమాన్ చాలీసా పఠించండి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. లక్కీ నం: 8, రంగు: మెరూన్
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సోదరుల సహకారం లభిస్తుంది గురు దత్తాత్రేయ స్వామిని స్మరించండి. శుభ ఫలితాలు. లక్కీ నం: 3, రంగు: పసుపు
మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక వృద్ధి. ని దేవుడికి తైలాభిషేకం చేయండి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. లక్కీ నం: 4, రంగు: నీలం.
మనశ్శాంతి లభిస్తుంది, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు పేదలకు అన్నదానం చేయండి. సంతోషకరమైన వార్తలు వింటారు. లక్కీ నం: 11, రంగు: నలుపు
అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి, దైవ దర్శనం శుభప్రదం దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. ఖర్చులు పెరుగుతాయి. లక్కీ నం: 12, రంగు: గోల్డ్