19th June 2026

__________

- Saidulu

అబ్బా..! ఈ నెమలి ఇయర్ కఫ్స్ డిజైన్స్ చూస్తే కళ్లుతిప్పుకోలేరు అస్సలు.... చూస్తారా మరి!

మీ చెవులకు మహారాణి లుక్ రావాలా? అయితే ఈ విక్టోరియన్ నెమలి ఇయర్ కఫ్స్ మీ కోసమే! ఇప్పుడే చూసేయండి.

 విక్టోరియన్ స్టైల్ అన్‌కట్ డైమండ్స్, మ్యాట్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ నెమలి డిజైన్లు మీకు వింటేజ్ మరియు రిచ్ లుక్‌ని ఇస్తాయి.

యాంటిక్ డైమండ్ ఫినిషింగ్

నెమలి పింఛం డిజైన్ కింద వేలాడే తెల్లటి ముత్యాలు, కెంపుల కాంబినేషన్ ఈ ఇయర్ కఫ్స్‌కు మరింత గ్రాండ్ లుక్ తెచ్చిపెడుతుంది. 

పెర్ల్ & పూసల హంగులు

పైన ఇయర్ కఫ్, కింద ట్రెడిషనల్ జుమ్కా! బరువు లేకుండా భారీ లుక్ ఇచ్చే ఈ సరికొత్త డిజైన్ 2026 పెళ్లిళ్లలో హాట్ కేక్.

ఇయర్ కఫ్ జుమ్కా ఫ్యూజన్

కాలేజ్, ఆఫీస్ పార్టీల కోసం ఆక్సిడైజ్డ్ సిల్వర్ నెమలి డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఇండో-వెస్ట్రన్ లుక్‌కి పర్ఫెక్ట్.

ఆక్సిడైజ్డ్ సిల్వర్ స్టైల్ 

పట్టుచీరలు, హెవీ లెహంగాలు మాత్రమే కాదు.. మోడ్రన్ వెల్వెట్ బ్లేజర్స్, గౌన్లపైకి కూడా ఇవి అద్భుతమైన స్టేట్‌మెంట్ పీస్.

ఏ డ్రెస్ కైనా పర్ఫెక్ట్ మ్యాచ్

ఈ హెవీ ఇయర్ కఫ్స్ పెట్టుకున్నప్పుడు జుట్టును పైకి ముడి (Bun) వేస్తే, మీ జ్యువెలరీ డిజైన్ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది.

హెయిర్ స్టైల్ టిప్

ఈ లేటెస్ట్ విక్టోరియన్ పీకాక్ కఫ్స్‌తో మీ స్టైల్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లండి.