ఐరన్ రిచ్ ఫుడ్.. చికెన్ లివర్..

17th March 2026

White Scribbled Underline

చికెన్ లివర్ చాలా మంది ఈజీగా తీసుకుంటారు ..అయితే ఇందులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి ఎంతో మేలు చేసే ఆహారం.

చికెన్ లివర్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇందులో విటమిన్ A కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచి చూపును కాపాడుతుంది.

ప్రోటీన్, విటమిన్ B12 కూడా లివర్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చి నరాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

అయితే దీన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది.

వారానికి ఒకసారి లేదా రెండు సార్లు తినడం మంచిది. సరైన మోతాదులో తీసుకుంటే చికెన్ లివర్ మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

CLICK HERE