తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత - నేటి వాతావరణ నివేదిక!

4th March 2026

White Scribbled Underline

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెగ మొదలైంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర

పెరుగుతున్న ఎండలు!

బెజవాడలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. గరిష్ట ఉష్ణోగ్రత: 36°C కనిష్ట ఉష్ణోగ్రత: 23°C

విజయవాడ - వేడి గాలులు

రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు అనంతపురంలో గరిష్ట ఉష్ణోగ్రత: 38°C కనిష్ట ఉష్ణోగ్రత: 21°C

అనంతపురం - అత్యధిక వేడి

తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత: 36°C కనిష్ట ఉష్ణోగ్రత: 22°C

తిరుపతి - భక్తులకు హెచ్చరిక

హైదరాబాద్ జంట నగరాల్లో పగటిపూట ఎండలు,రాత్రి వేళ చల్లదనం గరిష్ట ఉష్ణోగ్రత: 34°C కనిష్ట ఉష్ణోగ్రత: 22°C

హైదరాబాద్ - ఉక్కపోత

మార్చి నుండి మే వరకు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 40°C దాటే సూచనలు

IMD హెచ్చరికలు / Heatwave Alert

మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి శరీరం డీహైడ్రేట్ కాకుండా ఓఆర్ఎస్ (ORS), కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకోండి తేలికపాటి నూలు (Cotton) దుస్తులను ధరించండి.

ఆరోగ్య జాగ్రత్తలు