Heatwave alert! ఎండలు పెరిగాయి – మధ్యాహ్నం బయటకు వెళ్లడం ప్రమాదం

14th April 2026

White Scribbled Underline

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఎండలు. రాయలసీమ, కోస్తాలో 40-43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఏపీలో ఎండల తీవ్రత

తీవ్రమైన వడగాల్పులు! ఏపీలో సుమారు 51 మండలాలకు హై అలర్ట్. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు బయటకు రావద్దని సూచన.

ఏపీకి వడగాల్పుల ముప్పు

అమరావతి పరిసరాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్.

అమరావతి వాతావరణం

తెలంగాణలో మండుతున్న ఎండలు! హైదరాబాద్ సహా 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.

 తెలంగాణలో వాతావరణం

ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 41 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు. ఉక్కపోతతో ప్రజలు విలవిల. 

అటు ఎండలు.. ఇటు వర్షాలు! ఉత్తరాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.

మంచినీరు ఎక్కువగా తాగండి. కాటన్ వస్త్రాలు ధరించండి. అత్యవసరమైతే తప్ప ఎండలో ప్రయాణించవద్దు. సురక్షితంగా ఉండండి!