నేడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,40,250 గా ఉంది. నిన్నటి కంటే ఇది ₹1,400 పెరిగింది.
అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నేడు ₹1,53,000 కు చేరింది. నిన్నటి కంటే ₹1,520 పెరుగుదల.
తక్కువ బరువున్న నగలు లేదా వజ్రాభరణాల కోసం వాడే 18 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు సుమారు ₹1,14,750 గా నమోదైంది.
గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు, నేడు ఒక్కసారిగా మళ్ళీ భారీగా పెరగడం గమనార్హం.
హైదరాబాద్లో కూడా ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹1,40,048 వద్ద కొనసాగుతోంది.
విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరంలో కూడా ఇవే ధరలు దాదాపుగా అమలవుతున్నాయి.
బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది. నేడు కిలో వెండి ధర సుమారు ₹2,60,000 దాటి ట్రేడ్ అవుతోంది.
పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గరపడుతున్నందున డిమాండ్ పెరగొచ్చు. దీనివల్ల రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముంది.
బంగారం కొనే ముందు తప్పక చేయండి! BIS హాల్మార్క్ చూడండి | 22K పై 916 | 24K పై 999 ముద్ర ఉండాలి | HUID నంబర్ తనిఖీ చేయండి