భావోద్వేగాలు ఎక్కువ. కోపం పెరగవచ్చు. శ్రీ హనుమాన్ని పూజించండి
కుటుంబ విషయాల్లో సున్నితంగా స్పందిస్తారు. మహాలక్ష్మీని పూజించండి
నిర్ణయాల్లో కన్ఫ్యూజన్ ఉండొచ్చు. శ్రీ విష్ణుమూర్తిని పూజించండి
చంద్రుడు అధిపతి కాబట్టి ప్రభావం ఎక్కువ. మూడ్ స్వింగ్స్. పరమశివుడుని పూజించండి
ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం. సూర్యనారాయణ స్వామిని పూజించండి
చిన్న విషయాలపై ఆందోళన. శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి
సంబంధాల్లో జాగ్రత్త అవసరం. శుక్ర దేవుడుని పూజించండి
లోపల ఆలోచనలు ఎక్కువ. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి
ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శ్రీ సరస్వతి దేవిని పూజించండి
పని ఒత్తిడి ఫీలవుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి
స్నేహితుల ద్వారా భావోద్వేగ ప్రభావం. శని దేవుడుని పూజించండి
కలల ప్రపంచంలో ఉండే అవకాశం. శ్రీ కృష్ణ పరమాత్మని పూజించండి