అన‌సూయ బాయ్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

6th March 2026

White Scribbled Underline

న్యూస్ రీడ‌ర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అన‌సూయ, త‌ర్వాత బుల్లితెర యాంక‌ర్ గా విప‌రీతమైన క్రేజ్ ను ద‌క్కించుకుంది.

ఆ క్రేజ్ తో ప‌లు సినిమాల్లో ఆఫ‌ర్లు అందుకుని న‌టిగా కూడా అన‌సూయ బాగా పాపుల‌రైంది.

ఓ వైపు యాంక‌రింగ్, సినిమాలు చేస్తూ ఆడియ‌న్స్ ను అల‌రించిన అనూ, కొన్నాళ్ల కింద‌టే యాంక‌రింగ్ కు గుడ్ బై చెప్పేసింది.

ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టించ‌డంతో పాటూ, ప‌లు రియాలిటీ షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తుంది అన‌సూయ.

అన‌సూయ‌కు త‌న లైఫ్ లో ఒక‌రే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడ‌ట‌. అది మ‌రెవ‌రో కాదు, త‌న భ‌ర్త‌నే అని అనూ చెప్తోంది.

కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా అన‌సూయ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫాలోవ‌ర్ల‌కు మాత్రం ట‌చ్ లోనే ఉంటుంది.