దీపికా ప‌దుకొణె బాడీ గార్డ్ జీత‌మెంతో తెలుసా? 

09 February 2026

ఇండియాలో సెల‌బ్రిటీల‌కు భ‌ద్ర‌త అవ‌స‌ర‌మ‌వ‌డంతో వారు బాడీ గార్డ్స్ ను పెట్టుకుంటారు. 

దీపికా వ‌ద్ద జ‌లాలుద్దీన్ అనే బాడీ గార్డ్ ప‌ని చేస్తాడు. జ‌లాల్ తో దీపికాకు మంచి బాండింగ్ ఉంది.

జలాల్ ను దీపికా కేవ‌లం బాడీగార్డ్ లాగా మాత్ర‌మే కాకుండా ప్ర‌తీ సంవ‌త్స‌రం అత‌నికి రాఖీ క‌ట్టి అత‌న్ని సోద‌రుడిగా భావిస్తుంది.

జ‌లాల్ ప‌దేళ్ల‌కు పైగా దీపికా వ‌ద్దే ఉంటూ, ఆమెకు ర‌క్ష‌ణ‌ను క‌ల్పిస్తున్నాడు.

దీపికా జ‌లాల్ కు నెల జీతంగా రూ.10 ల‌క్ష‌లు ఇస్తుంద‌ని, సంవ‌త్స‌రానికి అత‌ను రూ.1.2 కోట్లు తీసుకుంటున్నాడ‌ని నివేదిక‌లు చెప్తున్నాయి.

సినిమాల విష‌యానికొస్తే దీపికా ప్ర‌స్తుతం కింగ్ మూవీతో పాటూ అల్లు అర్జున్-అట్లీ మూవీలో న‌టిస్తోంది. 

ఫాలో అవ్వండి.