విశాఖపట్నంలో వస్తున్న 11 బిలియన్ డాలర్ల AI డేటా సెంటర్

24th February 2026

White Scribbled Underline

విశాఖపట్నంలో AI Data Centre ఏర్పాటు అవుతుందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ ఇది ఏపీ చరిత్రలో అతి పెద్ద సాంకేతిక పెట్టుబడుల్లో ఒకటి

దాదాపు ₹91,000 కోట్లు

పెద్ద మొత్తంలో సమాచారాన్ని నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం కోసం ఏర్పాటయ్యే సాంకేతిక కేంద్రం

AI Data Centre అంటే ఏమిటి?

సివిల్ పనులు,ఎలక్ట్రికల్ వర్క్,సెక్యూరిటీ,లాజిస్టిక్స్ స్థానికులకు పని దొరకే అవకాశం ఉంది

ప్రాజెక్టు నిర్మాణం మొదలైతే

Data Centre లో శాశ్వత ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు

Software Engineers, Network Administrators, Cyber Security Experts,Data Scientist

దీని వల్ల మరిన్ని IT కంపెనీలు విశాఖ వైపు ఆకర్షితమవుతాయి

విశాఖపట్నం నగరాభివృద్ధికి ఊతం

రవాణా రంగం, రెంటల్ హౌసింగ, వ్యాపార రంగం ప్రత్యక్ష ఉద్యోగాలు కాకపోయినా పరోక్ష ఆర్థిక వృద్ధి ఖాయం

హోటళ్లు & రెస్టారెంట్లు

IT & AI కోర్సులు చేయండి Data Analytics నేర్చుకోండి Cyber Security సర్టిఫికేట్లు తీసుకోండి Cloud Computing లో శిక్షణ పొందండి

విశాఖ యువత ఇప్పుడే చేయాల్సింది

ఫాలో అవ్వండి.

చిరంజీవి సొంత ఊరు మొగల్తూరు ప్రజలకు Mega Star వల్ల ఎంత మేలు జరిగింది

ఫిబ్రవరి 24, – అన్ని రాశులపై చంద్రుని ప్రభావం

ఫోన్ లో ఆశ్చర్యపరిచే టెక్ నిజాలు