ASBL NSL Infratech

హైదరాబాద్‌లో ప్రారంభమైన నాటా సేవా కార్యక్రమాలు

హైదరాబాద్‌లో ప్రారంభమైన నాటా సేవా కార్యక్రమాలు

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) తన సేవా కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ప్రేరణ స్కూల్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ఆ స్కూల్‌కు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. సుజాత వెంపరాల ఈ ఆర్థిక సహాయాన్ని ఇచ్చారు. నాటా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆళ్ళ రామిరెడ్డి, కార్యదర్శి గండ్ర నారాయణ రెడ్డి, బోర్డ్‌ సభ్యుడు కలువాయి రాధాకృష్ణ, సభ్యుడు పార్థసారధి రెడ్డి, ఆధ్యాత్మిక కమిటీ చైర్‌ సుజాత వెంపరాల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

Click here for Photogallery

 

 

Tags :