ASBL NSL Infratech

నల్లగొండలో నాటా సేవా కార్యక్రమాలు

నల్లగొండలో నాటా సేవా కార్యక్రమాలు

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) తన సేవా కార్యక్రమాల్లో భాగంగా నల్లగొండలోని పానగల్‌లో ఉన్న ఛారుమతి చైల్డ్‌కేర్‌ సెంటర్‌ను సందర్శించింది. నాటా బోర్డ్‌ సభ్యుడు రవి కందిమళ్ళ ఈ సెంటర్‌కు 4 లక్షల రూపాయలను సహాయంగా అందించారు. నాటా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆళ్ళ రామిరెడ్డి, కార్యదర్శి గండ్ర నారాయణ రెడ్డి, బోర్డ్‌ సభ్యుడు కలువాయి రాధాకృష్ణ, సభ్యుడు పార్థసారధి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :