ASBL NSL Infratech

కాంగ్రెస్ గూటికి మరో యువ నిర్మాత

కాంగ్రెస్ గూటికి  మరో యువ నిర్మాత

తెలుగు సినీ రంగం లో పలు చిత్రాలు నిర్మించిన ఫాషనేట్ ప్రొడ్యూసర్ sk బషీద్ కాంగ్రెస్ గూటికి చేరారు. రీసెంట్ గా ఆయన AP కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో పులివెందులలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ప్రస్తుతం SK బషీద్ తెనాలి నియోజక వర్గం నుంచి MlA అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేడు బి ఫాం అందుకున్నారు బషీద్.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :