ASBL NSL Infratech

ఎంపీగా పోటీ చేసే అర్హత కూడా ఆయనకు లేదు

ఎంపీగా పోటీ చేసే అర్హత కూడా ఆయనకు లేదు

పోలింగ్‌కు ముందే విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేనినేని నాని చేతులెత్తేశారని ఆయన సోదరుడు, టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిగా అమరావతి వద్దన్న నానికి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలిపారు. ఎంపీగా పోటీ చేసే నైతిక అర్హత కూడా ఆయనకు లేదన్నారు. సోదరులు ఎన్నికల బరిలో నిలవడంతో విజయవాడ లోక్‌సభ పరిధిలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :