ASBL NSL Infratech

భారత్ లో గూగుల్ వాలెట్

భారత్ లో గూగుల్ వాలెట్

టెక్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా భారత్‌లో తమ గూగుల్‌ వాలెట్‌ యాప్‌ను ప్రవేశ పెట్టింది. బోర్డింగ్‌ పాస్‌లు, లాయల్టీ కార్డులు, ఈవెంట్‌ టికెట్లు, గిఫ్ట్‌ కార్డులు, మెట్రో వంటి ప్రజా రవాణా పాస్‌లు మొదలైనవన్నీ ఒకే చోట డిజిటల్‌ రూపం లో భద్రపర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం గూగుల్‌ వాలెట్‌ 80 పైగా దేశాల్లో అందుబాటులో ఉంది. దేశీయంగా ఇది చెల్లింపుయేతర లావాదేవీల కోసం గూగుల్‌ పే (చెల్లింపుల యాప్‌) నకు అనుబంధంగా ఉంటుందని ఆండ్రాయిడ్‌ ఎట్‌ గూగుల్‌ జీఎం రామ్‌ పాపట్ల తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :