డిజైనర్ డ్రెస్ లో మెరిసిన శ్రియా శరణ్
ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన శ్రియా శరణ్ ఇప్పటికీ తన అందాలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంది. పెళ్లి చేసుకుని తల్లిగా మారాక కూడా శ్రియ అందంలో ఎలాంటి మార్పూ రాలేదు. ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే శ్రియా తాజాగా తెల్ల తెల్లని పూసలతో డిజైన్ చేసిన స్పెషల్ డ్రెస్ లో మెరిసింది. శ్రియా వేసుకున్న ఈ డ్రెస్ చాలా యూనిక్ గా కనిపిస్తోంది. ఈ డ్రెస్ లో శ్రియ అందం కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.
Tags :