ASBL NSL Infratech

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా హజరైన జడ్జీలు, లాయర్లుతో కలసి హైటీ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డ న్యాయవాదులు
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో వేదికపై ఆశీనులైన గవర్నరు నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ తో ప్రమాణం చేయించిన గవర్నరు నరసింహన్.

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నియమితులైన పలువురు న్యాయమూర్తులను ప్రమాణం చేయించిన గవర్నరు నరసింహన్.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :