వివిధ రంగుల గాజులను కలిపి రిబ్బన్ లేదా దారానికి అమర్చితే ఆకర్షణీయమైన తోరణం సిద్ధమవుతుంది. పండుగ వేళ ఇంటికి కొత్త అందం వస్తుంది.
కలర్ఫుల్ బాంగిల్ టోరన్
పాత గాజులకు రంగురంగుల ఊలు, దారాలు చుట్టి వాటిపై ముత్యాలు, బీడ్స్, చిన్న డెకార్ వస్తువులు జోడిస్తే రాయల్ లుక్ వస్తుంది.
బాంగిల్స్కు థ్రెడ్ వర్క్ టచ్
గాజుల మధ్యలో చిన్న అద్దాలు, స్టోన్స్, కుందన్ డిజైన్లు జోడిస్తే సంప్రదాయంతో పాటు మోడ్రన్ లుక్ ఇచ్చే అందమైన తోరణం తయారవుతుంది.
మిర్రర్ వర్క్ బాంగిల్ టోరన్
గాజులపై ఫ్యాబ్రిక్ పూలు లేదా పేపర్ పువ్వులు అతికించి ఫెస్టివ్ లుక్ తీసుకురావచ్చు. దీపావళి, పెళ్లిళ్లకు ఇది బెస్ట్ డెకార్ ఐడియా.
పూల డిజైన్ బాంగిల్ టోరన్
గాజులకు ముత్యాల దారాలు, చిన్న గంటలు జోడిస్తే గుమ్మానికి ఎలిగెంట్ లుక్ వస్తుంది. తక్కువ ఖర్చుతో లగ్జరీ డెకార్లా కనిపిస్తుంది.
బాంగిల్తో ముత్యాల తోరణం
పాత బాంగిల్స్, లేస్, రిబ్బన్స్, ఉన్ని దారాలు వంటి ఇంట్లో ఉన్న వస్తువులతోనే అందమైన తోరణాలు తయారు చేసుకోవచ్చు.
పాత వస్తువులతో క్రియేటివ్ DIY
బాంగిల్ తోరణాలను కేవలం తలుపులకే కాకుండా ఖాళీ గోడలు, పూజా గది, బాల్కనీ ప్రాంతాల్లో కూడా అలంకరణగా ఉపయోగించవచ్చు.
బాంగిల్ టోరన్తో వాల్ డెకార్