2nd November 2026

_________

- Bhuvana

ఖాళీ మెట్ల గోడకు కొత్త అందం.. బెస్ట్ స్టెయిర్‌కేస్ వాల్ డెకార్ ఐడియాస్!

కుటుంబ ఫోటోలు, ట్రావెల్ మెమరీస్, చిన్న ఆర్ట్ ఫ్రేమ్‌లను మెట్ల కోణానికి అనుగుణంగా అమర్చితే గోడ అందంగా కనిపిస్తుంది. ఇది ఎప్పటికీ ట్రెండీ ఎంపిక.

ఫ్యామిలీ ఫోటో గ్యాలరీ వాల్

చిన్న చిన్న ఫ్రేమ్‌లకు బదులుగా ఒక పెద్ద పెయింటింగ్ లేదా కాన్వాస్ వాల్ ఆర్ట్ పెడితే మెట్ల ప్రాంతానికి ప్రీమియం లుక్ వస్తుంది.

పెద్ద స్టేట్‌మెంట్ వాల్ ఆర్ట్

స్టెయిర్‌కేస్ పక్కన రౌండ్ లేదా లాంగ్ మిర్రర్లు అమర్చితే సహజ కాంతి ప్రతిబింబించి చిన్న స్థలం కూడా పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

అద్దాలతో బ్రైట్ లుక్

ఫ్లూటెడ్ MDF, WPC లేదా చెక్క టెక్స్చర్ ప్యానెల్స్‌తో స్టెయిర్‌కేస్ వాల్‌ను డిజైన్ చేస్తే ఆధునిక, ఎలిగెంట్ లుక్ సులభంగా పొందవచ్చు.

వుడ్ ప్యానెల్స్‌తో లగ్జరీ ఫినిష్

చిన్న ఫ్లోటింగ్ షెల్ఫ్స్‌పై మొక్కలు, పుస్తకాలు లేదా డెకరేటివ్ వస్తువులు ఉంచితే గోడ అందంగా కనిపించడమే కాదు, స్థలాన్ని ఉపయోగకరంగా మార్చవచ్చు.

ఫ్లోటింగ్ షెల్ఫ్స్‌తో స్టైలిష్ స్టోరేజ్

వాల్ స్కాన్స్, LED స్ట్రిప్స్ లేదా బ్యాక్‌లిట్ నిచెస్‌తో రాత్రివేళ మెట్ల గోడ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. భద్రతకు సరైన లైటింగ్ కూడా అవసరం.

LED లైటింగ్‌తో ఆకర్షణీయమైన లుక్