21st October 2026

_________

- Bhuvana

తులం బంగారంలో ఈ నక్లెస్ డిజైన్లు చూశారా? లుక్ అదిరిపోతుంది!

తక్కువ బరువులో గ్రాండ్ అండ్ రిచ్ లుక్ ఇచ్చే నెక్లెస్ డిజైన్ల కోసం చూస్తున్నారా? తులం (10 గ్రాముల) బంగారంలో లభించే అద్భుతమైన లేటెస్ట్ నెక్లెస్ మోడల్స్ ఇవే!

సన్నని బంగారు గొలుసుకు వరుసగా మెరిసే బంగారు గుండ్లు అమర్చిన డిజైన్స్ ఎంతో సింపుల్, ఎలిగెంట్ మరియు క్లాసీ అప్పీరెన్స్‌ను అందిస్తాయి.

గోల్డ్ బాల్స్ (గుండ్ల) నెక్లెస్

బంగారం పరిమాణం తగ్గిస్తూ మధ్యలో ఎరుపు కెంపులు, పచ్చలు పొదిగిన డిజైన్లు తక్కువ బరువులోనే హెవీ లుక్ వచ్చేలా చేస్తాయి.

రూబీ & ఎమరాల్డ్ స్టోన్ నెక్లెస్

తులం బంగారంలో వచ్చే సన్నని పట్టీ తరహా చోకర్లు మెడను నిండుగా చూపిస్తాయి. ఇవి పట్టుచీరలు మరియు ఫ్యాన్సీ శారీస్‌పైకి పర్ఫెక్ట్ లుక్‌ని ఇస్తాయి.

చ్రోకర్ టైప్ షార్ట్ నెక్లెస్

తీగలు, ఆకులు మరియు పూల డిజైన్లతో కుట్టించిన ఫ్లోరల్ నెక్లెస్లు యంగ్ గర్ల్స్ మరియు వర్కింగ్ ఉమెన్‌కు రోజువారీ వేడుకల్లో ధరించడానికి అనువుగా ఉంటాయి.

ఫ్లోరల్ మోటిఫ్స్ డిజైన్స్

బంగారు పెండెంట్ కింద చిన్న చిన్న ముత్యాల గుత్తులు వేలాడే నెక్లెస్లు సాంప్రదాయ దుస్తులకు రాయల్ అండ్ వింటేజ్ టచ్‌ను తెస్తాయి.

ముత్యాల హంగుల నెక్లెస్

10 గ్రాములలోనే కాస్త పొడవుగా వేలాడేలా రూపొందించిన డిజైనర్ హారాలు తక్కువ ఖర్చులోనే పెళ్లిళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

లైట్‌వెయిట్ హారం మోడల్స్

ఆధునిక లేజర్ కటింగ్ టెక్నాలజీతో చేసిన నెక్లెస్లు తక్కువ బంగారంతోనే ఎక్కువ సైజు ఉన్నట్టుగా కనిపిస్తూ ట్రెండీగా ఆకట్టుకుంటున్నాయి.

3D లేజర్ కటింగ్ మోడల్స్

ఈ లైట్‌వెయిట్ నెక్లెస్లు బరువు తక్కువగా ఉండటం వల్ల ధరించడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి, మెడపై ఎలాంటి భారమూ అనిపించదు.

రోజువారీ వాడకానికి సౌకర్యం

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మెరుపునిచ్చే ఈ తులం బంగారపు నెక్లెస్ డిజైన్లలో మీకిష్టమైనదాన్ని ఎంచుకుని, ప్రతి వేడుకలోనూ మెరిసిపోండి!