రోజువారీ వాడకానికి ఏ-లైన్ కాటన్ కుర్తా సెట్స్ ఎంతో సౌకర్యంగా ఉంటాయి. ఇవి అన్ని బాడీ షేప్స్‌కి సరిపోయేలా అద్భుతమైన లుక్ ఇస్తాయి.
ఏ-లైన్ కాటన్ కుర్తా సెట్స్
సేజ్ గ్రీన్, లావెండర్ వంటి పాస్టెల్ రంగుల్లో వచ్చే ఫ్లోరల్ ప్రింటెడ్ కుర్తా సెట్స్ ఈ కాలం అమ్మాయిల ఫేవరెట్ ఛాయిస్‌గా మారాయి.
సాఫ్ట్ పాస్టెల్ ఫ్లోరల్ ప్రింట్స్
రాణీ పింక్, బ్రైట్ ఆరెంజ్ వంటి శక్తివంతమైన రంగులు, అబ్‌స్ట్రాక్ట్ ప్రింట్లు కలిగిన సెట్స్ క్యాజువల్ వేర్‌కు నిగారింపు తెస్తాయి.
వైబ్రెంట్ ప్రింటెడ్ కుర్తా సెట్స్
పండగలు, ప్రత్యేక వేడుకల కోసం రిచ్ సిల్క్ ఫ్యాబ్రిక్ పై వచ్చే హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్లు ఎలిగెంట్ లుక్‌ని అందిస్తాయి.
ఎంబ్రాయిడరీ సిల్క్ కుర్తా సెట్స్
స్ట్రక్చర్డ్ కాలర్ నెక్లైన్స్ మరియు మోడర్న్ ఫినిషింగ్ ఉన్న కుర్తా సెట్స్ సెమీ-ఫార్మల్ ఈవెంట్స్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తున్నాయి.
కాలర్ నెక్ అండ్ ప్లాకెట్ స్టైల్స్
మిక్స్ అండ్ మ్యాచ్ టెన్షన్ లేకుండా వచ్చే కుర్తా-పలాజో సెట్స్ ట్రెండీగా ఉండటమే కాక సులభంగా మూవ్ అయ్యే సౌలభ్యాన్నిస్తాయి.
కుర్తా విత్ పలాజో కాంబో
ఇండో-వెస్ట్రన్ లుక్ కోరుకునే యువత కోసం కేప్-స్టైల్ ఓవర్‌లేస్ మరియు జాకెట్ డిజైన్ కుర్తా సెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కేఫ్ అండ్ జాకెట్ స్టైల్ ఫ్యూజన్
ఎక్కువ హంగులకు దూరంగా సింపుల్ కట్స్, సన్నటి ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన మినిమలిస్ట్ కుర్తా సెట్స్ ట్రెండ్‌లో టాప్‌లో ఉన్నాయి.
మినిమలిస్ట్ లగ్జరీ ట్రెండ్