వీపు భాగంలో పేరుకుపోయిన కొవ్వును సులభంగా తగ్గించి, పర్ఫెక్ట్ షేప్ తెచ్చే వ్యాయామాలు చూద్దాం.
బ్యాక్ ఫ్యాట్ తగ్గించే ఈజీ వర్కౌట్స్!
బోర్లా పడుకుని చేతులు, కాళ్లను గాల్లోకి ఎత్తడం వల్ల వీపు కండరాలు బలపడి కొవ్వు కరుగుతుంది.
సూపర్ మ్యాన్ పోజ్
చేతులను రెండు వైపులా చాచి గుండ్రంగా తిప్పడం వల్ల భుజాలు, పై వీపు భాగం టోన్ అవుతుంది.
ఆర్మ్ సర్కిల్స్
నేలపై బోర్లా పడుకుని కాళ్లను మడిచి చేతులతో పట్టుకోవాలి. ఇది వీపు ఫ్యాట్‌కి అద్భుతమైన ఆసనం.
బో బౌన్స్ లేదా ధనురాసనం
తలుపు ఫ్రేమ్ పట్టుకుని ముందుకు స్ట్రెచ్ చేయడం వల్ల భుజాలు, వీపు భాగంలోని కొవ్వు కరుగుతుంది.
డోర్ వే స్ట్రెచ్
వెల్లకిలా పడుకుని నడుము భాగాన్ని పైకి లేపడం వల్ల వెన్నెముక, వీపు కండరాలు గట్టిపడతాయి.
బ్రిడ్జ్ పోజ్
జిమ్‌లో రెసిస్టెన్స్ బ్యాండ్ లేదా మెషీన్ సహాయంతో చేసే ఈ వ్యాయామం వీపుకు మంచి షేప్ ఇస్తుంది.
లాట్ పుల్ డౌన్
రోజూ ఒక నిమిషం ప్లాంక్ చేయడం వల్ల పొట్టతో పాటు వీపు భాగంలోని క్యాలరీలు కూడా వేగంగా కరుగుతాయి.
ప్లాంక్ హోల్డ్
మోకాళ్లపై లేదా సాధారణ పుషప్స్ చేయడం వల్ల చేతులతో పాటు వీపు పైభాగం గట్టిపడుతుంది.
పుషప్స్
ఈ వర్కౌట్లతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటే త్వరలోనే మంచి ఫలితం కనిపిస్తుంది!
నిలకడగా చేయండిలా!